Virat Kohli enjoys almost a Don Bradman-esque average in Adelaide - the venue of the first Test - as he has scored 394 runs in two matches at a brilliant average of 98.50 including three centuries.
#ViratKohli
#rohithsharma
#pritvishaw
#IndiavsAustralia2018
#Adelaide

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా మరో కఠిన సవాల్‌కు సిద్ధం కాబోతుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరిస్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.